తైక్వాండో అసోసియేషన్‌ సమావేశం

ఆదిలాబాద్‌: రాష్ట్ర తైక్వాండో అసోషియేషన్‌ కోశాధికారి శ్రీహరి, కమిటి సభ్యులు శ్రీనివాస్‌ సమక్షంలో జిల్లా అసోషియేషన్‌ కమిటి ఉన్నుకోనున్నట్లు  జిల్లాలోని సీనియర్‌ 1,2 డాన్‌ బ్లాక్‌బెల్టు శిక్షకులు గుర్తింపు కార్డులతో సమావేశానికి హాజరుకావాలని తాండూరి నారాయణ తెలిపారు