తొర్రూరులో కమ్యూనిటీహాలును పరీశీలించిన ఎంపీలు

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలంలోని తొర్రూరు గ్రామంలో ఎంపీ ల్యాడ్‌ నిధులతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాలును పదిమంది ఎంపీల బృందం సరిశీలించింది. ఈ సంధర్భంగా వారు గ్రామస్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఎల్లమ్మ దేవాలంలో పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కూడా పాల్గొన్నారు.