త్రివేండ్రం ఎక్స్‌ ప్రెస్‌ రైల్లో మంటలు-తక్షణమే స్పందించిన అధికారులు తప్పిన ముప్పు

పశ్చిమగోదావరి: జిల్లాలోని ఎలూరు సమీపంలో  సీ ఆర్‌ రెడ్డి కళాశాల వంతెనపై  త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లో బోగిలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రైల్వే అధికారులు స్పందించారు దీంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.