పశ్చిమగోదావరి: జిల్లాలోని ఎలూరు సమీపంలో సీ ఆర్ రెడ్డి కళాశాల వంతెనపై త్రివేండ్రం ఎక్స్ప్రెస్లో బోగిలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రైల్వే అధికారులు స్పందించారు దీంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.