దశరథరామిరెడ్డి అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనర్ధానరెడ్డి బెయిల్‌ కేసులో ఏ-3నిందితుడు దశరథరామిరెడ్డి అరెస్టును ఏసీబీ అధికారులు ఆదివారం ప్రకటించారు. అనంతరం ఆయన్ను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. ఆయనకు ఆగస్టు 4వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.