దసరా పండుగ సందర్భంగా 10 ప్రత్యేకరైళ్లు

సికింద్రాబాద్‌: దసరా పండుగ సందర్భంగా 10 ప్రత్యేకరైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆక్టోబర్‌ 19నుంచి హైదరాబాద్‌ నుంచి ఈ ప్రత్యేకరైళ్లను నడపనున్నట్టు రైల్వేవర్గాలు తెలిపాయి.