దినేశ్‌జైన్‌ కోసం సీబీఐ బృందం గాలింపు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ ఎంగీ శ్రవణ్‌గుప్తా సన్నిహితుడు దినేశ్‌జైన్‌ కోసం సీబీఐ బృందం ఢిల్లీకి వెళ్లినట్టు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. ఆయనకు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని సీబీఐ తెలిపింది. జైన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు కూడా చెప్పడం లేదని సీబీఐ పేర్కొంది.