దేశీయ స్టాక్‌ మార్కెట్ల స్వల్ప లాభం

ముంబయి:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్‌మార్కెట్‌లో సెన్సెక్స్‌ 40 పాయింట్లు, నిస్టీ 10 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి.