దోమల నివారణకు హైడ్రోక్లోరిడ్ ఫాగింగ్.
మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్: 22 మండలంలోని కుస్తపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సరికేల లక్ష్మీ మహిపాల్ గురువారం సాయంత్రం గ్రామంలోని దోమల నివారణ నిమిత్తం గ్రామంలో ని అన్ని వార్డుల్లో మరియు పరిసర ప్రాంతాల్లో హైడ్రోక్లోరిడ్ ఫాగింగ్ చెపియ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరికేల లక్ష్మీ మహిపాల్ సెక్రటరీ మురళి గ్రామ సిబ్బంది పాల్గొనడం జరిగింది