ధర్మపురి మండలంలో భారీ వర్షంతో పత్తిపంట నష్టం

కరీంనగర్‌: ధర్మపురి మండలంలోని గోదావరి నది తీరగ్రామలైన రాయపట్నం, తిమ్మాపూర్‌, తమ్మంపెల్లి, గ్రామాల్లో పత్తిపంటకు అపారనష్టం వాటిల్లింది. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో 300ఎకరాల్లో పత్తిపంట దెబ్బతింది.