ధాన్యం సేకరణపై మంత్రి శ్రీధర్‌బాబు నేడు సమీక్ష

హైదరాబాద్‌: ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో మంత్రి శ్రీధర్‌బాబు నేడు సమీక్షించనున్నారు.జూబ్లీహాల్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ భేటీలో ధాన్యం సేకరణపై అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలను చేయనుంది.