నగరంలో కేంద్ర హోంమంత్రి షిండే

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే రాష్ట్ర పర్యటన నిమిత్తం నిన్న ఇక్కడకు వచ్చారు. అనంతరం అయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి షిండే ఇవాళ జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీలో జరిగే కార్యాక్రమానికి హాజరవుతారు. అనంతరం తిరుపతి బయలుదేరి వెళతారు.