నగరంలో రాజకీయ ఐకాస ర్యాలీ

హైదరాబాద్‌: ఈ నెల 30 నిర్వహించతల పెట్టిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ రాజకీయ ఐకాస నగరరలో ర్యాలీ నిర్వహించింది. సికింద్రాబాద్‌లోని లాలాపేట నుంచి అడ్డగుట్ట రాజకీయ ఐరాస నిర్వహించిన ఈ ర్యాలీలో కోదండరాం, తెరాస నేత హరీష్‌రావు తదితరులు పాల్గొన్నారు. మార్చ్‌ను విజయవంతం చేసి కేంద్రానికి తెలంగాణ ఆకాంక్షను తెలియజేయాలని నేతలు తెలియజేశారు.