నరోడ పాటియా అల్లర్ల కేసులో దోషులకు శిక్ష

గుజరాత్‌: సరోడ పాటియా అల్లర్ల కేసులో దోషులకు ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ అల్లర్లకు సంబంధించి 32 మంది దోషులకు శిక్ష ఖరారు అయింది. మాజీ మంత్రి మాయా కొడ్నానికి 18 ఏళ్ల జైలు శిక్ష, భజరంగ్‌దళ్‌ నేత బాబూ భజరంగితో పాటు మరో 29 మందికి జీవితకాల జైలు శిక్ష విధించింది. 2002లో ఈ అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే.