నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

విశాఖపట్నం: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని జోలాపుట్‌ వద్ద నలుగురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.50 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.