నల్గొండ జిల్లాలో మరో సారి కాల్పుల కలకలం

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది. సీతారమపురం సమీపంలో బైక్ పై వెళుతున్న ఇద్దరిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులు ప్రయత్నించగా.. కాల్పులు జరుపుతూ పారిపోయారు. కాల్పులు జరిపిన దుండగులను పోలీసులు వెంబడిస్తున్నారు. సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.