నాలుగో రోజు వరోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ములకలపల్లి: మండలంలోని రాజాపుర వద్ద ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పాల్వంచకు చెందిన కంభంపాటి రాజు(35) బైక్‌ మీద వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొంది. దీంతో  కంభంపాటి రాజు అక్కడికక్కడే మృతిచెందాడు.