నిమ్మగడ్డ బెయిల్‌ పిటీషన్‌పై తీర్పు వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ప్రాపర్టీస్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న నిమ్మగడ్డ వరప్రసాద్‌ బెయిల్‌ కోసం పిటీషన్‌ వేశారు. నిమ్మగడ్డ బెయిల్‌ పిటీషన్‌పై కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా పడింది.

తాజావార్తలు