నియోజకవర్గల వారిగా పోలింగ్‌ శాతం

ఈ రోజు మధ్యహ్నం 3గంటల వరకు నమోదయిన పోలింగ్‌ శాతం వివరములు
పరకాల 71శాతం నెల్లూరు లోక్‌సభ స్థానంలో 58శాతం పోలింగ్‌ నమోదు
పాయకరావుపేట-64,  రాజంపేట-66, ఒంగోలు-62, రాయదుర్గం-70, ప్రత్తిపాడు-66, ఎమ్మిగనూర్‌-64.4, రాయచోట- 71, తిరుపతి-45,  పోలవరం-61శాతం నర్సంపేట-64.5 ఉదయగిరి-65శాతం నెల్లూరు, ఉదయగిరి-65శాతం ఆళ్ళగడ్డ-68.4 అనంతపురం59శాతం నమోదు అయినావి