నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి … పద్మారావు గౌడ్

share on facebook

నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ శుక్రురవారం  సికింద్రాబాద్ నియోజకవర్గానికి తార్నాక ప్రాంతానికి చెందిన  వనజ , అడ్డగుట్ట   ప్రాంతానికి చెందిన  ఎల్లమ్మ కు  సి ఎం ఆర్ ఎఫ్    ద్వారా మంజురైన నిధుల మంజూరు పత్రాలు  లబ్దిదారులకు  అందించారు. సీతాఫలమంది లోని క్యాంప్ కార్యాలయంలో   ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  రూ 2 లక్షలు 1.00 లక్షలు విలువజేసే   ఎల్ఓసి  పత్రాలను అందించారు..  ఈ కార్యక్రమంలో   రేవతి, లక్ష్మి,  గౌస్ బై, ఎర జ్యోతి, తెరాసనాయకులు  , పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Other News

Comments are closed.