నేడు ఆంథోనీతో టీ- కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యుడు ఏకే అంధోనీ తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు వారు ఆయనతో సమావేశమై చర్చింస్తారు. తెలంగాణ అంశం గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తారు.