Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > హైదరాబాద్ > వార్తలు > నేడు కాంగ్రెస్ నిరసన దీక్ష.. / Posted on May 2, 2015
నేడు కాంగ్రెస్ నిరసన దీక్ష..
గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు కాంగ్రెస్ నిరసన దీక్ష చేయనుంది. పీసీసీ చీఫ్ రఘువీరా, చిరంజీవి, బోత్స, తదితర నేతలు దీక్షలో పాల్గొననున్నారు.