Tuesday, 3 November 2026

నేడు కాంగ్రెస్ నిరసన దీక్ష.. 

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు కాంగ్రెస్ నిరసన దీక్ష చేయనుంది. పీసీసీ చీఫ్ రఘువీరా, చిరంజీవి, బోత్స, తదితర నేతలు దీక్షలో పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *