నేడు జస్టిన్‌ ఘోష్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితులైన పీసీస ఘోష్‌ ఈ ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

తాజావార్తలు