నేడు టెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేశారు.