నేడు భారత్‌, పాక్‌ల మధ్య తొలి వన్డే

చెన్నె: భారత్‌, పాక్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ నేడు ఆరంభం కానుంది.చెన్నైలోని చిదంబరం స్టేడియం తొలి వన్డేకు ఆతిధ్యమివ్వనుంది. ఉదయం 9 గంటలకు మ్చాచ్‌ ప్రారంభం కానుంది. అయితే గత రెండు  రోజులుగా వరుణుడు చెన్నైలో తిష్టవేయడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.