నేడు ముంబాయిలో యాష్‌ చోప్రా అంత్య క్రియలు

ముంబాయి: అనారోగ్యం కారణంగా కన్ను మూసిన ప్రముఖ బాలీవుడ్‌ దర్శకచ, నిర్మాత యాశ్‌చోప్రా అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.మధ్యాహ్నం 3గంటలకు దక్షిణ ముంబాయిలో అంత్య క్రియలు నేడే జరుగనున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు దక్షిణ ముంబాయిలో అంత్య క్రియలు నిర్కవహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంధేరీలోని యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ స్టుడియో ఆయన పార్ధివ దేహన్ని ప్రజల సంవదర్శన కోసం ఉంచారు. పెద్ద సంఖ్యలో సిని రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు.