నేడు మెదక్‌ జిల్లాలో పీఏసీ కమిటీ పర్యటన

మెదక్‌: ఈ రోజు శాసనసభా ప్రజా పద్దుల సంఘం మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లో పర్యటించనుంది. జిల్లాలో దళితులకు పంచిన భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఈ కమిటీ విచారణ చేపట్టనుంది.