నేడు సండూరు కోర్టుకు గాలి జనార్ధన్‌రెడ్డి

బెంగళూరు: గనుల సరిహద్దుల ఉల్లంఘన, ప్రాణహాని బెదిరింపు కేసులో ఆరోపణలు ఎద్కుర్కొంటున్న గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు ఈ రోజు సండూర్‌ కోర్టులో హాజరుపచనున్నారు. భారీ భద్రత నడమ బళ్లారి కేంద్ర కారాగారం నుంచి సండూరు కోరుకు గాలిని తరలించనున్నారు.