నేడు హస్తినకు బొత్స

హైదరాబాద్‌: పీసీసీ చీఫ్‌ సత్యనారాయణ ఇవాళ హస్తిన వెళ్లనున్నారు. ఢిల్లీలో ఆయన ప్రదేశ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గం ఎంపీకకై చేసే కసరత్తు గురించి కాంగ్రెస్‌ అధిష్ఠానంతో  చర్చించనున్నట్టు సమాచారం . అదివారం గాంధీ భవన్‌లో జరిగే వైఎస్‌ఆర్‌ వర్దంతి సభ అనంతరం ఢిల్లీకి వెళ్తానసి బొత్స విలేకరులతో అన్నారు.