నేను ఏ తప్పు చేయలేదు :శ్రీమాన్‌

వరంగల్‌ : తాను ఏ తప్పు చేయలేదని, పోలిసులు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకే తనపై అక్రమంగా కేసు పెట్టారని మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌ చెప్పాడు. తాను పరారీలో ఉన్నట్లు పోలిసులు చేస్తున్న ప్రచారం అవస్తవమని ఆతను పేర్కొన్నారు. తన తండ్రికి జరిగిన ఆవమానంపై కేసు పెట్టేందుకే తాను పోలిస్‌ స్టేషన్‌కు వెళ్ళినట్లు శ్రీమాన్‌ తెలిపారు.