నేపాల్‌లో బస్సు బోల్తా-29మంది మృతి

నేపాల్‌: నేపాల్‌లోని ఖాట్మండు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది కాలికోట్‌ లోనిటీలా నదిలో బస్సు బోల్తా పడగా 29మంది మృతిచెందారు మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి