పదవి నుంచి వైదోలగిన తమిళనాడు శాసనసభావతి

చెన్నై : తమిళనాడు రాష్ట్ర శాసనసభాపతి డి. జయకుమార్‌ పదవీ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సభాపతి బాధ్యతలనుంచి అయన తప్పుకోంటున్నట్లు తమిళనాడు శాసనసభ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు.