పదవి బాధ్యతలు స్వీకరించిన సర్వే

ఢిల్లీ: మల్కాజ్‌గిరి ఎంపీ సర్వేసత్యనారాయణ కేంద్రమంత్రిగా ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేంద్ర ఉపరిత రవాణ, జాతీయా రహదారులు శాఖల మంత్రిగా వ్యవహరిస్తారు.