పప్పుల వీధిలో విజిలెన్స్‌ పై పౌర సరఫరాల అధికారుల దాడులు

నెల్లూరు: నెల్లూరులోని పప్పుల వీధిలో విజిలెన్స్‌, పౌర సరఫరాల అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 52.50 లక్షల విలువైన పప్పు ధాన్యాలను స్వాధీనం చేసుకున్నారు.