పరేడ్‌ మైదానంలో గణతంత వేడుకలు

సికింద్రాబాద్‌: 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్‌, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు