పశ్చిమగోదావరి జిల్లాలో పొండిపొర్లుతున్న వాగులు

బుట్టాయగూడెం: జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జల్లేరు, బైనేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి., దీంతో కాలువల్లో భారీగా నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా ఈమండలాల్లోని 30 గ్రామాలకు నిలిచిపోయినా రాకపోకలు.