పాకిస్తాన్‌లో బాంబుపేలి 6గురు మృతి-15మందికి గాయాలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని ఒరక్‌జాయ్‌ గిరిజన ప్రాంతంలో రద్దీగా ఉన్న మార్కెట్‌లో గురువారం బ్బాఉ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా పదిమందిదాక గాయపడినట్లు సమాచారం ఈ బాంబు దాడికి ఎవరు పాల్పడ్డారన్నది ఇంకా తెలియరాలేదు.