పాతబస్తీలో ప్రశాంతం.. రాకపోకలకు అనుమతి
హైదరాబాద్: అల్లర్లతో అట్టుడికిన పాతబస్తీ ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. పోలీసులు బారికేడ్లను ఎత్తివేసి రాకపోకలకు అనుతిస్తున్నారు. పరిస్థితిని బట్టి 144 సెక్షన్ కొనసాగిస్తామని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు.