పార్టీలన్నీ తెలంగాణపై ఇకే అభిప్రాయం చెప్పాలి : తెలంగాణ రాజకీయ ఐకాస
హైదరాబాద్: తెలంగాణ అంశంపై ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో పార్టీలన్నీ ఒకే అభిప్రాయం చెప్పాలని తెలంగాణ రాజకీచ ఐకాస డిమాండ్ చేసింది. బుధవారం తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు హైదరాబాద్‌లో మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టత ఇవ్వని పార్టీలను 28 తర్వాత ప్రజల్లో దోషులుగా నిలబెతామని హెచ్చరించారు.