పాలగడ్డ అటవీ ప్రాంతంలో భారీ డంవ్‌ స్వాధీనం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా వై. రామవరం మండలం పాలగడ్డ అటవీ ప్రాంతంలో ఈ రోజు భారీ డంవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంవ్‌ను తీవ్రవాద వ్యతిరేక దళం స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న డంవ్‌ను కాకినాడ తరలించారు.