పాలిటెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ట్రిబ్యునల్ అనుమతి
హైదరాబాద్: రాష్ట్రంలో పాలిటెక్నికల్ అధ్యాపకుల ఉద్యోగాల భర్తీకి పరిపాలనా ట్రిబ్యునల్ అనుమతించింది. నోటిఫికేషన్‌ను 110 ఉద్యోగాలకే పరిమితం చేయాలని దాఖలైన పిటిషన్‌ను ఈ సందర్భంగా ట్రిబ్యునల్ కొట్టివేసింది.