పాల్వంచ కేటీపీఎస్‌లో కాంట్రాక్టర్ల ధర్నా

ఖమ్మం: పాల్వంచలోని  కేటీపీఎస్‌ ఆరోదశ సీఈ కార్యలయం ఎదుట కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. బీజేఆర్‌ కంపనీ నుంచి రావాల్సిన రూ. 4 కోట్ల బకాయిలు ఇప్పించాలని వారు డిమాండ్‌ చేశారు.