పీఎం మోడీ రఘు ధన్యవాదాలు!
అమృత్ భారత్ పథకం కింద మంచిర్యాల రైల్వే స్టేషన్ లో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ఎంపిక చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి మరియు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాద్ వెర్రబెల్లి ఒక ప్రకటన లో ధన్యవాదాలు తెలిపారు.వందేభారత్ లాంటి ట్రైన్స్ తీసుకుని రావడం,ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం పీఎం చేస్తున్న కృషి అద్భుతమైనది అని అయన అన్నారు.