పుణెలో నాలుగంతస్తుల భవనం కూలి 5గురు మృతి

పుణె: పుణెనగరంలో ధంకావలి ప్రాంతంలో ఉన్న నాలుగంతస్తుల సోమనాధ్‌ భవనం కుప్పకూలటంతో 5గురు మృతి చెందారు. మరో 16మంది బవనం శిధిలాలకింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, ఆగ్నిమాపకసిబ్బంది. సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు శిధిలాల కింద చిక్కుకున్న 10మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.