పుణేలో 75 లక్షల ఆభరణాలు చోరీ

ముంబయి:మహరాష్ట్ర రాష్ట్రంలోని పుణేలో బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది.రూ.75లక్షల విలువైన ఆభరణాలను దుండగులు అపహరించారు.షాఫు యజమాని ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.