పూరీ-యశ్వంత్‌పూర్‌ల మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌

హైదరాబాద్‌: ఈ నెల 20 నుంచి పూరీ-యశ్వంతపూర్‌ మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌ను ఈన్ట్‌కోన్ట్‌ రైల్వే ప్రవేశ పెట్టనుంది. ప్రతి శెక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూరీ-యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుతుంది. ప్రతి శనివారం రాత్రి 10.40 గంటలకు యశ్యంత్‌పూర్‌ నుంచి పూరీకి గరీరథ్‌ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరుతుంది. ఈ రైలు విశాఖ, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, నంద్యాల, అనంతపురం మీదుగా ప్రయాణిస్తుంది.