పేకాట ఆడుతున్న ప్రముఖుల అరెస్టు

హైదరాబాద్‌:బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పొలీసులు దాడిచేసి 20 మందిని అరెస్టుయిన వారిని ఈరోజే నాంపల్లి కోర్టులో హజరుపరచనున్నారు.పట్టుబడినవారిలో మంత్రి దానం నాగేందర్‌ సోదరుడు రవీందర్‌,తెదేపా నేత బీటెక్‌ రవి తదితర ఆరుగురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.