పేస్‌ -సానియా జోడీ నిష్క్రమణ

లండన్‌: ఒలిపిక్స్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ నుంచి సానియా-పేస్‌ జోడీ నిష్క్రమించింది. క్వార్టర్‌ ఫైనల్‌లో బెలారన్‌ జోడీ అజెరెంకా, మిర్నీ చేతిలో పేన్‌-సానియా జోడీ 5-7, 6-7తో ఓటమి పాలైంది.