ప్రజలపై గణనాథుడి చల్లని చూపు ఎల్లప్పుడూ ఉండాలి .. భాస్కర్ రెడ్డి
కూకట్ పల్లి (జనంసాక్షి ):
, ప్రజలపై గణపయ్య చల్లని చూపు ఎల్లప్పుడు ఉండాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ గాంధీ హైట్స్ నివాసి భాస్కర్ రెడ్డి అన్నారు. గాంధీ హైట్స్ లో గణేష్ నవరాత్రుల అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా లడ్డు వేలంపాటలో గాంధీ హైట్స్ లో ప్లాట్ నంబర్ 305 నివాసి భాస్కర్ రెడ్డి 2 లక్షల 25 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు.